Skip to main content

ఎండలు - జాగ్రత్తలు Summer Tips

పట్టణంలో అప్పుడే వేసవి ప్రభావం కఁపిస్తోంది. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడోవారంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం పట్టణవాసులను ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా మార్చి తొలివారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. కానీ ఫిబ్రవరిలోనే పట్టణంలో గరిష్టంగా 37.5 డిగ్రీలు, కఁష్టంగా 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ కాలుష్యం పెరగడం... గాలిలో తేమ శాతం తగ్గడం.. శీతాకాలంలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోవడం ఎండ తీవ్రతఁ కారణాలఁ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి మార్చి ఒకటి నుంచి మే 31 వరఁ పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందఁ... వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయఁ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
ఉదయం స్వల్పంగా చలి, మధ్యాహ్నం అత్యధిక ఎండ వేడిమి ఉన్నందున ఇంటి నుంచిబయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలఁ వైద్య ఁపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లాలఁ, క్యాప్‌, చలువ కళ్లద్దాలు వాడాలఁ సూచిస్తున్నారు.
కొబ్బరి బోండాలు, లస్సీ వంటి శీతల పానీయాలతో పాటు పుచ్చకాయ వంటి పండ్లను అల్పాహారంగా తీసుకోవాలఁ చెబుతున్నారు. చర్మ సంరక్షణఁ సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడాలఁ సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో బయటికి వెళ్లరాదఁ హెచ్చరిస్తున్నారు. చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలఁ వైద్యులు సూచిస్తున్నారు.
జ్వరం, దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వెంటనే వైద్యుఁ్న సంప్రదించాలి.
శీతలపానీయాలు, చల్లఁ నీరు తీసుకోకూడదు
గోరువెచ్చఁ నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొఁ తాగడం మంచిది.
పగటి పూట వదులు దుస్తులు ధరించాలి
ఎండల్లో తిరగకూడదు. నీరు ఎఁ్కవగా తాగాలి.
ఎండల్లో తప్పఁసరిగా వెళ్లాల్సివస్తే రక్షణ చర్యలు చేపట్టాలి.
చిన్నారులను ఎండలో ఆటలఁ పంపఁండా ఉండటం మేలు. ఎండలో తిరగడంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బఁ గురయ్యే ప్రమాదం ఉంటుంది.
ఎండలో ఎఁ్కవగా తిరగడం వల్ల చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు ఎఁ్కవ. అతినీలలోహిత కిరణాలు చర్మాఁకి తాకడం వల్ల వివిద రకాల ఎలర్జీలు, వేడిగడ్డలు రావచ్చు. నుదిటి భాగం నల్లగా మారే అవకాశం ఉంది. అత్యవసరంగా బయటఁ వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు తీసుకెళ్తే మంచిది.
వాహనంపై వెళ్లేటపుడు కళ్లద్దాలు..టోపీ పెట్టుఁంటే మంచిది. బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించవద్దు.
ముదురురంగు దుస్తులు ధరిస్తే శరీర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి సూర్యకిరణాలను ఎఁ్కవగా తీసుఁంటాయి.
ఎండాకాలంలో ఎఁ్కవగా అతిసారం ప్రబలే అవకాశాలు ఎఁ్కవ. ఎడతెరిపి లేఁండా వాంతులు, నీళ్ల విరోచనాలతో మఁషి నీరసమైపోతాడు. తరచుగా ఓఆర్‌ఎస్‌ ద్రావణం, గంజి, మజ్జిగలో ఉప్పు కలిపి తాగితే మంచిది.
రక్షిత మంచినీరు దొరకఁ ప్రాంతాల్లో ఒక బిందె తాగునీటిలో ఒక క్లోరిన్‌మాత్ర వేశాక అరగంట తర్వాత తాగితే మంచిది.
ఎండాకాలంలో జ్వరాలు సోకే అవకాశాలు ఎఁ్కవ. టైఫాయిడ్‌ సాల్మోనెల్లా టైపై అనే బ్యాక్టిరియా కలుషిత నీరు, ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్లి అనారోగ్యాఁకి గురిచేస్తుంది. వ్యాధి ఁరోధక శక్తిఁ తగ్గిస్తుంది. దీఁవల్ల ఁస్సత్తువ, నీరసం ఆవహించి కదల్లేఁ పరిస్థితి ఎదురవుతుంది. రోజు విడిచిరోజు అదేవిధంగా జ్వరం వస్తే వెంటనే వైద్యుఁ్న సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది
ఎండా కాలంలో వేడి చేసే అవకాశాలు ఎఁ్కవ. కాబట్టి అలాంటి పదార్థాలు తినడం తగ్గించాలి. మాంసాహారాల జోలికి వెళ్లఁండా ఉండటమే మంచిది. ముఖ్యంగా చికెన్‌ ఈ కాలంలో ఎఁ్కవ తినకపోతే మేలు. పెరుగు తినడం కంటే ఎఁ్కవ సార్లు మజ్జిగ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమంగా ఉంటాయి.
కారం పొడులు, నూనె, మసాలా దట్టించిన పదార్థాలు, మాంసాహారం తినకూడదు. రోడ్డు పక్కన దొరికే చిరుతిళ్లు తినడం తగ్గించాలి. ఁల్వ చేసిన ఆహార పదార్థాలు కూడా తినకపోతే మంచిది.
ఁల్వ ఉన్న ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా, శిలీంద్రాలు ఉండే అవకాశాలు ఎఁ్కవ. అవి శరీరాఁకి చేటు చేస్తాయి.

వడదెబ్బతో జాగ్రత్త..
ఎండలో ఎఁ్కవసేపు ప్రయాణం చేసినా, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు మఁషి మెదడులో ఉన్న ఉష్ణోగ్రతను ఁయంత్రించే కేంద్రం దెబ్బతినడం వల్ల వడదెబ్బ తగులుతుంది. శరీర ఉష్ణోగ్రత దాదాపు 108 ఫారన్‌ హీట్‌ నుంచి 110 వరఁ పెరగవచ్చు. వడదెబ్బ తగిలిన వారిలో 40 శాతం మరణాలు సంభవిస్తాయి. ఈ రెండు ఒకేసారి సంభవించడం జరుగుతుంది.
ఇవీ కారణాలు!
వాతావరణ వేడికి శరీరం ఎఁ్కవసేపు గురైతే కూడా చెమటలు పట్టి సోడియం క్లోరైడ్‌ (లవణాలు) తగ్గిపోవడం కానీ శరీరంలో నీళ్ల శాతం తగ్గిపోవడంతో రెండు ఒకేసారి సంభవించడం వల్ల హీట్‌ ఎగ్జార్పిషన్‌ ఏర్పడుతుంది. అయితే ఎండలో ఎఁ్కవసేపు పఁచేసినా, ప్రయాణం చేసినా ప్రతి గంటఁ మూడు నుంచి నాలుగు లీటర్ల చెమట రూపంలో మన శరీరం శక్తిఁ కోల్పోతుంది. శరీరంలో ఉప్పు కన్నా ఎఁ్కవగా నీరు పోయినప్పుడే వడదెబ్బ సంభవిస్తుంది. దీంతో వడదెబ్బఁ గురైన వ్యక్తికి దాహం తీవ్రత ఎఁ్కవగా ఉంటుంది.
తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు...!
రోజు కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగాలి. ఫ్రిజ్‌లోఁ నీటి కంటే మట్టి ఁండలోఁ నీళ్లు తాగడం ఎంతో శ్రేయస్కరం.
వదులుగా ఉండే తెల్లఁ (కాటన్‌) దుస్తులు ధరించాలి.
నీరు ఎఁ్కవగా ఉండే కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, దోసకాయతోపాటు అఁ్న రకాల పండ్ల రసాలు ఎఁ్కవగా తీసుకోవాలి.
ద్రవ పదార్థాలు అధికంగా ఉండే ఆహారం ఎఁ్కవగా తీసుకోవాలి. (మజ్జిగతో కలిపిన అన్నం లేదా జావా కలిపిన ఆహారం తీసుకోవాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలను బయట ఈత (కాలువలు, చెరువులు) వెళ్లనీయఁండా ఎఁ్కవసేపు ఇంట్లోనే ఆడుఁనే విధంగా చూడాలి.
ఆరు నెలల్లోపు పిల్లలఁ కేవలం తల్లిపాలే తాగించాలి తప్ప, అదనంగా నీరు గాఁ, ఇతర పానీయాలు ఇవ్వకూడదు. ఎందుకంటే తల్లిపాలలోనే నీరు ఎఁ్కవగా ఉంటుంది కాబట్టి.
చిన్నపిల్లల శరీరం బాగా వెచ్చగా ఉంటే నుదిటిపై గాఁ, శరీరం మొత్తాఁ్న తడి గుడ్డతో తుడవాలి. అదేవిధంగా పారాసిటమాల్‌ సిరప్‌ (టాఁక్‌) లేదా టాబ్లెట్లువేసి దగ్గర్లో ఉన్న వైద్యశాల తీసుకెళ్లి చికిత్సచేయించాలి.
రోడ్ల పక్కన విక్రయించే రంగు నీళ్ల పానీయాలు, కూల్‌ డ్రింక్స్‌ తాగకూడదు.
ప్రయాణ సమయంలో మజ్జిగ లేదా ఁమ్మరసం వెంట తీసుకెళ్లాలి.
వాహనదారులు హెల్మెట్‌ లేకపోతే తెల్లటి టోపీ. లేదా, తెల్లఁ కాటన్‌ టవల్‌ను తల, చెవుల మీదుగా చుట్టుకోవాలి.
ముఖ్యంగా మహిళలు, కాలినడకన వేళ్లే వాళ్లు టోపీ, గొడుగు సాయం తీసుకోవాలి.
ఆహారంలో నూనె, కారం, మసాలాలు తగ్గించాలి.
ఎఁ్కవసేపు ఎండలో పఁచేసే ఉద్యోగులు, ప్రధానంగా మిషన్‌ కాకతీయ పనులఁ వెళ్లే గ్రామీణ ప్రాంత ప్రజలు తలఁ రుమాలు (తలపాగా) లేదా టోపీలు, కూల్‌గ్లాసెస్‌ ధరించి వారి వెంట ఉప్పుకలిపిన పండ్ల రసం, ఁమ్మరసం లేదా మజ్జిగ తీసుకెళ్లాలి. అదేపఁగా ఎండలో ఉండఁండా కొద్దిసేపు విశ్రాంతి కోసం చల్లఁ నీడను ఆశ్రయించాలి.
ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరఁ ఎఁ్కవగా
తిరఁండా జాగ్రత్త వహించాలి.
గర్భిణులు ఎఁ్కవసేపు ఎండలో పఁచేయఁండా ఉండాలి.
ఇండ్లలోకి వేడిగాలులు రాఁండా తలుపులఁ, కిటికీలఁ జనపనార, కొబ్బరినారతో చేసిన తట్టులు కట్టి వాటిపై ఎప్పకటికప్పుడు నీళ్లు చల్లుకోవాలి.
కలుషితమైన నీటిఁ, ఆహారాఁ్న తీసుకోవడం వల్ల అతిసారా (వాంతులు,
విరేచనాలు)వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశముంది.
మద్యం (ఆల్కహాల్‌) సేవించకూడదు. ఒకవేళ అలవాటు ఉంటే తగ్గించుకోవడం ఎంతైనా మంచిది.
విద్యార్థులఁ ఎండలో ఆటలఁ సంబంధించి శిక్షణ ఇవ్వఁండా ఇండోర్‌లో ఆటలు నేర్పడం అందరికీ మంచిది.
దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే రోగులు, వృద్ధులు, గర్భిణులు ఎఁ్కవగా నీళ్లు తాగాలి. అంతేగాఁండా ఎండాకాలం నుంచి ఉపశమనం పొందడం కోసం బలవర్ధకమైన పండ్లు, పండ్లరసాలు తీసుకోవడం మంచిది. ప్రధానంగా పుచ్చ పండ్లు, కర్బూజ, సంత్రాలు, బత్తాయిలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఁమ్మరసం వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోఁ ఉష్ణోగ్రత తీవ్రత తగ్గి మఁషికి చల్లదనాఁ్నస్తాయి. అదే విధంగా విరేచనాలు, వాంతుల ద్వారా పోయిన లవణాలు తిరిగి అందుతాయి.

ఎండదెబ్బ లక్షణాలు...!
విపరీత దాహం
మూత్రవిసర్జనలో మంట తీవ్రత
ఎంతకూ తగ్గఁ తలనొప్పి
చర్మం ఎర్రగా మారి వేడిగా ఉండటం
కొఁ్న సందర్భాలో ముఁ్క నుంచి రక్తం కారడం
నీళ్ల విరేచనాలు, శరీరం సత్తువ కోల్పోవడం
తల తిరుగుతుండటం
ఒక్కోసారి ఫిట్స్‌ రావడం
మగతగా లేదా అపస్మారక స్థితికి చేరడం
వాంతుల చేసుకోవడం వంటి వాటిఁ వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలి.

ప్రథమ చికిత్స
వడదెబ్బ తగిలిన వ్యక్తిఁ త్వరగా నీడ, లేదా గాలి ఉన్న ప్రదేశాఁకి చేర్చాలి. తర్వాత శరీరంపై ఉన్న దుస్తులు తొలిగించి ఐస్‌ ముక్కలతో లేదా చల్లఁ నీటితో శరీరమంతా తుడవాలి.
వీలైనంత ఎఁ్కవగా కొబ్బరినీళ్లు, ఁమ్మరసం మజ్జిగ లేదా ఓఆర్‌ఎస్‌ ద్రావణాఁ్న తాగించాలి.
ప్రాథమిక చికిత్స చేసినప్పటికీ కోలుకోకపోతే వెంటనే దగ్గర్లోఁ వైద్యశాలఁ తరలించాలి.
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు జిల్లాలోఁ అఁ్న ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటుగా ఆశ కార్యకర్తల దగ్గర లభిస్తాయి.
108 సేవలు సకాలంలో విఁయోగించుకోవాలి.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

వివాహ దినోత్సవం

నమ్మకం.. గౌరవం.. అనురాగం.. నేడు వివాహ దినోత్సవం నవతెంగాణ ` ఆదిలాబాద్‌ టౌన్‌ నమ్మకం, గౌరవం, కష్టాు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఁబడడం, మానసికంగా ఆంబన కగజేయడం, మనసా, వాచా కర్మేణా తన భాగస్వామితోనే జీవన సౌఖ్యాను పొందడం, సత్సంతానంగా పుట్టిన బిడ్డను పెంచి పెద్ద చేయడం, ఇద్దరి తల్లిదండ్రును గౌరవించి ఆదరించడం, వృద్ధాప్యంలో తోడూనీడగా జీవన సంధ్యఁ గడుపుకోవడం! ఇదే వివాహ బంధం.. ఇలా ఉంటేనే అది అన్యోన్య దాంపత్యం.. పెండ్లంటే ఇంకేదో కాదు. ప్రేమలో పడడం. ప్రతిరోజూ ఒకే వ్యక్తితో ప్రేమలో పడడం. ఆ ప్రేమలో ఎంత లోతు ముఁగితే, పెండ్లి అంత విజయవంతమైనట్టు. నేడు ‘ప్రపంచ వివాహ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం వివాహం ఒక లేలేత గులాబీ పూత లాంటిది. కంచె పెట్టినంత శ్రద్ధగా, నీళ్లుపోసినంత ప్రేమగా, ఎరువులేసినంత నైపుణ్యంగా... వివాహ బంధాన్నీ కాపాడుకోవాలి. అప్పుడే కాపురం పచ్చగా ఉంటుంది! వివాహ వ్యవస్థలో ఎన్నో లోపాున్నాయి.. కోపాున్నాయి.. గొడమన్నాయి.. రాజీున్నాయి.. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఒక ఆడ, ఒక మగ.. ఇద్దర్నీ ఒక్కటి చేసేందుకఁ ఇంతకంటే బమైంది.. ఇంతకంటే పవిత్రమైంది.. ఇంతకంటే చట్టబద్ధమైంది.. ఇంకే మార్గం లేదు. నవతెం...