మహిళ ఒక చైతన్య దీప్తి..
ఒడిని బడిగా మలిచి
ఉపాధ్యాయిని అవుతుంది..
పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది.
-ఓ సావ్రితిబాయిఫూలేలా..
ఆడదంటే ఆదిశక్తి..
అమానుషాలు,అత్యాచారాలను ఖండించి
చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది..
-ఓ నిర్భయలా..
ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు..
కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది.
ఎందరికో స్ఫూర్తినిస్తోంది..
ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది.
-సునితావిలియమ్స్‌లా..
ఆడది అబల కాదు..
సబల అని నిరూపించింది.
తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది.
మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది
-సింధులా..
ఆడది నిరంతరం శ్రమిస్తూ..
విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ..
నలుగురికి స్ఫూర్తిదాయకమైంది..
దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ..
ఖండిస్తూ ఝాన్సీలా మారింది.
-ఓ మలాలలా..
ఆడది అంటే అమ్మతనం కాదు..
అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది..
ఆచరణలో తెచ్చి పెట్టింది..
మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది..
ఓ మదర్‌థెరిస్సాలా..
అమ్మ ఒడి బడిగా మారితే..
అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే..
అమ్మతనం అందంగా తోచితే..
అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే..
స్త్రీని పూజించే చోట..
స్త్రీని గౌరవించే చోట..
స్త్రీని రక్షించబడిన చోట..
ప్రతిరోజూ..మహిళా దినోత్సవమే.
-సరిత, సీఆర్‌పీ, డీఈఓ కార్యాలయం-నిర్మల్
ఒడిని బడిగా మలిచి
ఉపాధ్యాయిని అవుతుంది..
పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది.
-ఓ సావ్రితిబాయిఫూలేలా..
ఆడదంటే ఆదిశక్తి..
అమానుషాలు,అత్యాచారాలను ఖండించి
చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది..
-ఓ నిర్భయలా..
ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు..
కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది.
ఎందరికో స్ఫూర్తినిస్తోంది..
ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది.
-సునితావిలియమ్స్‌లా..
ఆడది అబల కాదు..
సబల అని నిరూపించింది.
తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది.
మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది
-సింధులా..
ఆడది నిరంతరం శ్రమిస్తూ..
విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ..
నలుగురికి స్ఫూర్తిదాయకమైంది..
దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ..
ఖండిస్తూ ఝాన్సీలా మారింది.
-ఓ మలాలలా..
ఆడది అంటే అమ్మతనం కాదు..
అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది..
ఆచరణలో తెచ్చి పెట్టింది..
మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది..
ఓ మదర్‌థెరిస్సాలా..
అమ్మ ఒడి బడిగా మారితే..
అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే..
అమ్మతనం అందంగా తోచితే..
అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే..
స్త్రీని పూజించే చోట..
స్త్రీని గౌరవించే చోట..
స్త్రీని రక్షించబడిన చోట..
ప్రతిరోజూ..మహిళా దినోత్సవమే.
-సరిత, సీఆర్‌పీ, డీఈఓ కార్యాలయం-నిర్మల్
మానవత్వాన్ని ప్రపంచానికి చాటు అమ్మ
ReplyDeleteచాలా బాగుంది
Excellent
ReplyDeleteExcellent
DeleteExcellent
ReplyDelete