జిల్లాకేంద్రంలోని రిమ్స్‌లో శనివారం ఓ మహిళ కడుపులోంచి నాలుగ ు కిలోల కణతిని తొలగించారు. భీంపూర్ మండలానికి చెందిన జంగ ుబాయి కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె చికిత్స కోసం రిమ్స్‌కు వచ్చింది. జంగ ుబాయికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె కడుపులో కణతి ఉన్నట్టు గ ుర్తించారు. శనివారం జంగ ుబాయికి ఆపరేషన్ నిర్వహించి 4 కిలోల కణతిని బయటకు తీశారు.రిమ్స్ డైరెక్టర్ అశోక్ స్వయంగా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగ ుబాయి కొంత కాలంగా కడుపు నొప్పితో ాధపడుతోందన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి నాలుగ ు కిలోల కణతిని బయటకు తీశామన్నారు. రిమ్స్‌లో అన్ని రోగాలకు సంబంధించిన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, అనవసరంగా రోగ ులు ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దన్నారు. రిమ్స్‌లో మంచి వైద్యులు ఉండి రోగ ులకు నాణ్యమైన చికిత్స అందిస్తారన్నారు.

Comments
Post a Comment