ఐ.ఏ.ఎస్. అధికారిని ఆదర్శంగా తీసుకొని ఆ దిశగా ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. అనుకుంట గ్రామానికి చెందిన ఉప్లంచివార్ పవన్ పెన్సిల్ తో గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని మంగళవారం కలెక్టరేటులో పాలనాధికారికి స్వయంగా తనతండ్రితో కలిసి అందించారు. తన మాదిరిగానే కష్టపడి ఐ.ఏ.ఎస్. కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ఉన్నారు.

Comments
Post a Comment