ఆదిలాబాదు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా రాథోడ్ జనార్ధన్ శుక్రవారం ప్రమాన స్వీకారం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ దివ్య దేవరాజన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ చైర్మన్ తోపాటు వైస్ చైర్మన్ గా ఆరె రాజన్నతోపాటు మిగితా జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు హాజరై తమ విలువైన సందేశాలను వినిపించారు. కార్య్రకమంలో జడ్పీ సీఈఓ వేణు, డిప్యూటీ డీఈఓ సన్యాసయ్య పాల్గొన్నారు.

Comments
Post a Comment