Skip to main content

వివాహ దినోత్సవం

నమ్మకం.. గౌరవం.. అనురాగం..
నేడు వివాహ దినోత్సవం

నవతెంగాణ ` ఆదిలాబాద్‌ టౌన్‌

నమ్మకం, గౌరవం, కష్టాు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఁబడడం, మానసికంగా ఆంబన కగజేయడం, మనసా, వాచా కర్మేణా తన భాగస్వామితోనే జీవన సౌఖ్యాను పొందడం, సత్సంతానంగా పుట్టిన బిడ్డను పెంచి పెద్ద చేయడం, ఇద్దరి తల్లిదండ్రును గౌరవించి ఆదరించడం, వృద్ధాప్యంలో తోడూనీడగా జీవన సంధ్యఁ గడుపుకోవడం! ఇదే వివాహ బంధం.. ఇలా ఉంటేనే అది అన్యోన్య దాంపత్యం.. పెండ్లంటే ఇంకేదో కాదు. ప్రేమలో పడడం. ప్రతిరోజూ ఒకే వ్యక్తితో ప్రేమలో పడడం. ఆ ప్రేమలో ఎంత లోతు ముఁగితే, పెండ్లి అంత విజయవంతమైనట్టు. నేడు ‘ప్రపంచ వివాహ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం

వివాహం ఒక లేలేత గులాబీ పూత లాంటిది. కంచె పెట్టినంత శ్రద్ధగా, నీళ్లుపోసినంత ప్రేమగా, ఎరువులేసినంత నైపుణ్యంగా... వివాహ బంధాన్నీ కాపాడుకోవాలి. అప్పుడే కాపురం పచ్చగా ఉంటుంది!

వివాహ వ్యవస్థలో ఎన్నో లోపాున్నాయి.. కోపాున్నాయి.. గొడమన్నాయి.. రాజీున్నాయి.. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఒక ఆడ, ఒక మగ.. ఇద్దర్నీ ఒక్కటి చేసేందుకఁ ఇంతకంటే బమైంది.. ఇంతకంటే పవిత్రమైంది.. ఇంతకంటే చట్టబద్ధమైంది.. ఇంకే మార్గం లేదు.


నవతెంగాణ - ఆదిలాబాద్‌ టౌన్‌

వివాహ దినోత్సవం.. ఇది అమెరికాలో మొదలైన వేడుక.. వైవాహిక జీవిత ప్రాముఖ్యాఁ్న గుర్తిస్తూ సమాజ ఁర్మాణాఁకి ఆధారం, ఆంబనమైన భార్యాభర్తల్ని కఁటుంబ పెద్దుగా భావించి, గౌరవించే సంప్రదాయాన్నీ పాటించాఁ, దాన్నో సంస్కృతిగా అవరుచుకోవాఁ ‘వరల్డ్‌ మ్యారేజ్‌ డే’ అమ్యూమైన సందేశము అందిస్తోంది . ఫిబ్రవరి నెలో రెండో ఆదివారాఁ్న భార్యాభర్తను గౌరవించే ప్రత్యేక రోజుగా జరుపుకఁంటున్నారు.

సరిదిద్దుకోవాలి..
ప్రేమకఁ షరతుండవు. ‘ఁబంధను వర్తిస్తాయి’ అన్న నక్షత్రం గుర్తుండవు. మనకఁ నచ్చఁ క్షణాు ప్రేమించుకఁంటున్న రోజుల్లోనో, పెండ్లయిన కొత్తలోనో బయటపడకపోవచ్చు. బయటపడినా, ఆకర్షణ తీవ్రత వ్ల అంత తీవ్రంగా అఁపించకపోవచ్చు. ఆతర్వాత అసంతృప్తిగా అఁపించవచ్చు. అయినా సరే.. ఆ లోపంతో సహా ఎదుటి వ్యక్తిఁ ప్రేమించాలి. అలాగఁ వ్యసనాల్ని, దురవాట్లఁ ప్రోత్సహించమఁ కాదు. అలాంటివి ఉంటే, చర్చించుకోవాలి. సరిదిద్దుకఁనే అవకాశం ఇవ్వాలి. అందుకఁ, మనవంతు సహకారం తప్పకఁండా అందించాలి.

వ్యక్తం చేయాలి..
ఖర్చుచేసినప్పుడే డబ్బుకఁ మివ. ప్రేమ కూడా అంతే. గుండె ఁండా ఉండొచ్చు. మనసులో గుడి కట్టుకఁఁ ఉండొచ్చు. ఎప్పుడైనా చెప్పారా?, నువ్వంటే నాకిష్టమఁ మనసు విప్పారా? వ్యక్తం చేసినప్పుడే ప్రేమకఁ మివ. ప్రేమను వ్యక్తం చేయడాఁకి ఒక మార్గం... ఁండైన, ఁజమైన ప్రశంస. అవును, ప్రశంస పాయసంలో జీడిపప్పులాంటిది. కాపురాఁకి కొత్తరుచి తెస్తుంది. అలాగఁ స్తోత్రపాఠాు చెప్పనక్కర్లేదు. మనస్ఫూర్తిగా ఓ మాట చాు. కాస్త రొమాంటిక్‌గా చెప్పడం అదనపు ఆకర్షణ.

మనసు విప్పి మాట్లాడుకోవాలి
ప్రతి క్షణము భాగస్వామితో కలిసి గడపానుకోవడం అంత మంచిది కాదు . అంటి పెట్టుకఁ తిరగడం వన , వెన్నంటి ఉండడం వన అతడు / ఆమె కఁ ఆ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండవచ్చు. దాఁవన ఏం చేయడాఁకైనా సరిగా ప్రయత్నించలేరు. సహా చెప్పడాఁకి సమయాఁకి ఆయనో , ఆవిడో లేదఁ అనుకోవసిన పరిస్థితి ఎదురయ్యే విధంగా మసుతూ ఉండాలి. అభిప్రాయాు ఁర్మొహమాటంగా వెళ్లడిరచుకోవాలి. ప్రశాంతంగా వ్యవహరించుకోవాలి. ఆరోపణ, అభియోగా ధోరణి ఉండకూడదు. ఇద్దరి మధ్య చర్చ ఉండకూడదు, స్పష్టత ఉండాలి. భాగస్వాముల్లో ఏకపక్ష ఁర్ణయాు, ప్రయత్నాు ఆశించినంత ఫలితాు ఇవ్వవు. కమ్యూఁకేషన్‌ గ్యాప్‌ ఉండకూడదు. వారాంతం రోజుల్లో షికాయి, సిఁమాు ఉండాలి. పెళ్ల్లిు, ఫంక్షన్లు, గుడి గోపురాకఁ కలిసే వెళ్లాలి . భక్తి అయినా రక్తి అయినా ఒకే బాటలో నడవాలి .

రాజీ పడడం అవసరం
నమ్మకం ఎంత బంగా ఉంటే కాపురం అంత సంతోషంగా ఉంటుంది. ఎంత బహీనపడితే, అంత నరకం అవుతుంది. నమ్మకం ఉన్నచోట అభద్రత ఉండదు.. అనుమానాు ఉండవు.. హింస ఉండదు.. రహస్యాు ఉండవు.. వాటిఁ కప్పిపుచ్చుకోడాఁకి ఆత్మవంచనుండవు. నమ్మకం ఒకరోజులో ఏర్పడదు. ఒకరోజుతో బపడదు. ఇద్దరూ కలిసి దాన్నో బిడ్డలా పెంచి పెద్దచేయాలి.

‘సముద్రంలో కెరటాు ఎంత సహజమో, సంసారంలో కతు అంతే సహజం. ఎంత ఎగిరిపడినా కెరటం సముద్రాఁ్న వీడిపోనట్టే.. సంసారంలో ఎంతటి తీవ్రస్థాయి కతు చోటుచేసుకఁన్నా భార్యాభర్త బంధం విచ్చిన్నం కాకూడదు’అన్నది పెద్ద మాట. ఆుమగు ఒకరినొకరు అర్థం చేసుకఁఁ అనోన్యంగా ముందుకఁ సాగితే సంసారం సాఫీగా సాగుతుంది. అయితే కాపురం అన్నాక కతు సహజం. ఏదోక సందర్భంలో చిచ్చు రేగడం ఖాయం. ఇటువంటప్పుడే భార్యాభర్తు పట్టూవిడుపు ప్రదర్శిస్తే సంసార జీవితం సుఖమయమవుతుంది. కఁటుంబ వ్యవస్థ పరిఢమ్లితుంది.

పెండ్లనేది రెండు మనసును ముడివేసే బంధం. మనసున మనసై, బతుకఁ బతుకై తోడునీడుగా ఒకటయ్యేందుకఁ జీకర్ర బ్లెం సజీవ సాక్ష్యాు. ఒక జంట జీవితాంతం కలిసి సాగించే జీవనయానాఁకి ఏడడుగు నాంది. ఎన్నటికీ విడిపోమఁ బాస చేసుకఁఁ కోటి ఆశతో కొత్త కాపురాు ఆరంభిస్తారు దంపతు. కొత్తలో అన్యోన్యంగా సాగిన సంసారాల్లో తర్వాత వచ్చిపడే బాధ్యత కారణంగా కతు రేగుతుంటాయి. ఆుమగ మధ్యఅపార్థాు, అనుమానాకఁ ఆస్కారం ఏర్పడితే దూరం పెరుగుతుంది. కాపురం కల్లో కడలిలో చికఁ్కకఁన్న నావ చందంగా తయారవుతుంది. భార్యాభర్త మధ్య అభిప్రాయ బేధాు తలెత్తకఁండా చూసుకోవాలి. కతు రేగినప్పుడు ఎవరో ఒకరు సర్దుకఁపోతే సమస్యే ఉండదు.

ఆధుఁక కాంలో ఆుమగ బంధం పుచబడుతున్నట్టు కనబడుతోంది. ఆధిక్య భావనతో అభిప్రాయాు, అభిరుచు కవకపోయినా విడిపోయిందుకఁ వెనుకాడడం లేదు. చిన్న చిన్న విషయాకే వివాహ బంధాఁ్న విచ్ఛిన్నం చేసుకోవడం వేడుకగా మారిందిప్పుడు. స్వ్ప పొరపొచ్చాకే వైవాహిక బంధం తెంచేసుకఁంటున్న దంపతు సంఖ్య క్రమేపీ అధికమవుతుండడమే దీఁకి ఁదర్శనం. వైవాహిక విచ్ఛిన్నం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానవీయ మిమ కూడా ప్రశ్నార్థకమవుతున్నాయి. సమాజంలో ఒంటరి మహిళు అనేక విధాుగా దోపిడీకి, వేధింపుకఁ గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకఁండా దంపతు ఆదిలోనే సమస్యను పరిష్కరించుకఁంటే విడాకఁ ఊసే ఉండదు.

పెండ్లంటే నూరేళ్ల పంట. దంపతులిద్దరు పరస్పర అవగాహనతో కలిసి ముందుకఁ సాగితే సంసారం సుఖమయమవుతుంది. సర్దుబాటుతో సహకరించుకఁంటూ, ఒకరికొకరు తోడుంటే వివాహ బంధం విస్లిుతుంది. పంతాు, పట్టింపుకఁ తావులేకఁండా నడుచుకఁంటే ఆ కాపురం పది కాలా పాటు పచ్చగా ఉంటుంది. కఁటుంబం బావుంటే సమాజం బాగుంటుంది. సమాజం సవ్యంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది.


మనసుపెట్టి ప్రయత్నిస్తే..
ూరుకఁు పరుగు జీవితం వైవాహిక బంధాల్ని సైతం ప్రశ్నార్థకంగా మార్చుతోంది. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఇప్పుడా వివాహబంధం సంక్షోభాఁ్న ఎదుర్కొంటోంది. ఇద్దరు మనుషు కలిసి జీవించడాఁకి కావసిన వాతావరణం ఇవాల్టి సమాజంలో కఁపించడంలేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకోవడం అనే మాటకఁ స్థానం కరువవుతోంది. ఫలితంగా వివాహబంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతోంది. చిన్న చిన్న విషయాకే తగువు పడేవారు... బంధాఁ్న తెంచుకఁందామనుకఁనేవారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఇళ్లు.. ఉద్యోగం.. వంటి బాధ్యతల్లో తమునకలై తీరికలేఁ జీవితాఁ్న గడుపుతుండడం కూడా అందుకొక కారణమంటున్నారు విశ్లేషకఁు. కానీ కాస్త మనుసు పెట్టి ప్రయత్నిస్తే.. వైవాహిక జీవితాఁ్న సంతోషంగా గడపవచ్చఁ సూచిస్తున్నారు.

చిన్న చిన్న కారణాను విస్మరించాలి..
ఉరుకఁ పరుగు నగర జీవితంలో వైవాహిక జీవితం ప్రశ్నార్థకంగా మారుతోంది. పెండ్లికి ముందు జీవితాల్లో ఉన్న ఆనందం పెండ్లి తరువాత లేదఁ చెప్పేవాళ్లే ఎకఁ్కవ. ఓ ప్రయివేటు సంస్థ దేశవ్యాప్తంగా ఁర్వహించిన సర్వే ఇదే విషయం స్పష్టమైంది. పెండ్లికి ముందు సంతోషంగా గడిపిన జంటలే పెండ్లయిన కొన్నాళ్లకే అనాసక్తిగా గడుపుతున్నట్టు సర్వేలో స్పష్టమైంది. అందుకఁ ఉద్యోగాు, ఆర్థికపరమైన కమిట్‌మెంట్స్‌ ప్రధానమవుతుండడంతో కఁంటుంబాఁ్న నెట్టుకఁరావడంపైనే ధ్యాస ఉంటోంది తప్ప ఆనందంగా గడపాల్సిన క్షణాల్ని విస్మరిస్తున్నారఁ విశ్లేషకఁు అంటున్నారు. బయటకఁ వెళ్లడం, సరదాగా గడపడం వంటి విషయాు కూడా తగ్గిపోతున్నాయఁ అంటున్నారు. కాస్తో కూస్తో సమయం చిక్కినా.. దాఁ్న సద్విఁయోగం చేసుకోవడం కష్టంగా మారుతోంది. దీంతో వైవాహిక జీవితాల్లో సంక్లిష్టతు పెరిగి...ఁత్యం వందలాది జంటు కోర్టు తుపు తడుతున్నాయి. సిఁమాకి వెళ్దామంటే రాలేదఁ, రాత్రి గురక పెడుతున్నారనే కారణాకఁ సైతం విడాకఁు తీసుకఁన్న దాఖలాున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. దీఁనుంచి బయటపడేందుకఁ తమకఁ తాముగా ప్రయత్నం చేయాల్సిన అవసరముందఁ ఁపుణు అంటున్నారు. రోజువారి పను.. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి కేవం కఁటుంబంలోనే ఉపశమనాఁ్న వెతుక్కోగలిగితే... ఇలాంటి పరిస్థితి రాదంటున్నారు.

సాఁ్నహిత్యం...
వివాహబంధాు కూడాఁకి రోజువారి సమస్యఁ్నంటిపై అతిగా స్పందిస్తూ ఇంట్లో వాటికి ప్రతి చర్యను ప్రదర్శించడం ప్రధాన కారణం. చిన్న చిన్న విషయాకే గొడవ పడడం వ్ల అది మానసికంగా ఒత్తిడికి గురిచేయడంతో పాటు.. భార్యా భర్త నడుమ దూరాఁకి కారణమవుతోంది. కోపం.. చిరాకఁ.. క్రమంగా.. భార్యా భర్తు కలిసి ూండవద్దనే స్థితికి వస్తుంది.

ప్రత్యేకతు..
భార్యాభర్తుగా సహజీవనం చేయడమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం తప్ప ఒకరిపై ఒకరికి అధికారం ఉందనుకోవడం కాదు. ఈ విషయంలో ఎవరి వ్యక్తిత్వాఁ్న వారు కాపాడుకోవాఁ అనుకఁంటారు. కలిసి జీవించినంత మాత్రాన ఎదుటి మఁషికి వ్యక్తిగత జీవితం ఉండకూడదనుకఁంటే పొరపాటే. సహజంగా వివాహ బంధం అనగానే.. ఎదుటివారిపై తమకఁ పూర్తి హకఁ్క ఉంటుందన్నట్టుగా భావిస్తారు. కఁటుంబ జీవితంతోపాటు ప్రతి ఒక్కరికీ సామాజిక జీవితం ఉంటుందఁ గుర్తించాలి. అలాంటి అంశాల్లో జోక్యం చేసుకోకఁండా ఉండగగాలి. అప్పుడు మాత్రమే మనస్పర్థకఁ తావులేకఁండా వివాహబంధం కొనసాగే అవకాశం ఉంటుంది.

ఇష్టాయిష్టాు..
ఁజాఁకి వైవాహిక జీవితంలో ఎలాంటి తగువు లేవంటే అది పెద్ద అబద్ధం. ఎందుకంటే.. ఏ ఇద్దరి మధ్య అయినా.. భిన్నాభిప్రాయాుండడం సహజం. కానీ వాటిఁ ఒకమేరకఁ అర్థం చేసుకోవచ్చు తప్ప. ఎదుటివారి అభిప్రాయంతో అంగీకారించాల్సిన అవసరం ఉండదు. అది భార్యాభర్త విషయంలోనైనా. ఒకవేళ ఎవరైనా ఎలాంటి వాదను లేకఁండా జీవితం సాఫీగా సాగుతుందంటే... ఎవరో ఒకరు సర్దుకఁ పోతున్నారనే అర్థం. అది కూడా దుష్ప్రరిణామాకే దారితీస్తుంది. భార్యాభర్తు ఇద్దరూ ఒకేలా ఆలోచించాఁ, ఒకేలా ప్రవర్తించాఁ ఏమీ లేదు. కానీ కఁటుంబంలో సహజంగా ఒకరు తీసుకఁన్న ఁర్ణయం ఇంకొకరు పాటించాన్నట్టు వాదను జరుగుతుంటాయి. అది మనుషు మధ్య దూరం పెంచే అవకాశం ూంటుంది. ఇలాంటి విషయాల్లోనే ఈ మధ్య ఎకఁ్కవ జంటు విడాకఁ కోసం వస్తున్నట్టు సర్వుే చెబుతున్నాయి. అఁ్నసార్లు ఎదుటివారితో ఏకీభవించానేమీ ఉండదు. కానీ వారిద్దరిఁ కలిపి ఉంచే అంశాుంటాయి. ఎదుటివారిలో ఇష్టమైన అంశాుంటాయి. వాటిపై ఆసక్తి చూపడం వ్ల ఇతరత్రా విషయాు అంతగా ప్రభావం చూపవు అంటున్నారు డాక్టర్‌ వీరేంద్ర.

అంచనాు..
ఇద్దరు వ్యకఁ్తు కలిసి జీవితం పంచుకోవానుకోవడమే ఆస్యం ఎదుటి వ్యక్తి నుంచి అంచనాు మొదవుతాయి. అది సంపాదన నుంచి.. ఉద్యోగం, దా నుంచి... ఇంటి పను వరకఁ. అలా ఎదుటివారి నుంచి తాము ఆశించినవేవీ భించనప్పుడు వాటిఁ అధిగమించడాఁకి ప్రయత్నం చేయాలి. కానీ మొండిగా వాటికోసం ప్రయత్నం చేయడం మూంగా భార్యాభర్త మధ్య దూరం పెరుగుతుంది. ఎదుటివారి నుంచి ఆశించడం కంటే.. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోగగడం అనేది అవసరమఁ ఁపుణు అంటున్నారు. అలాంటి వాతావరణమే వైవాహిక జీవితాఁ్న సంతోషమయంగా ఉంచగుగుతుందఁ అంటున్నారు.


అన్యోనంగా ఉంటాం
`ఆసూరి గిరిధర్‌`గీత
మా పెండ్లి అయి 26 సంవత్సరాు అవుతోంది. ప్రారంభంలో కొత్తగా కొఁ్న బేధాభిప్రాయాు వచ్చినా.. ఆ తర్వాత అర్థం చేసుకోవడం మొదుపెట్టాం. గత పదేండ్లుగా మా ఇద్దరి మధ్య ఎటువంటి  మనస్పర్థు లేవు. మాకఁ ఒక బాబు. అల్లారు ముద్దుగా చూసుకఁంటాం. ఎటువంటి కష్టాు వచ్చినా.. ఒకరికొకరు చర్చించుకొఁ సమస్యను పరిష్కరించుకఁంటున్నాం. కష్టసుఖాల్లో ఒకరినొకరు అర్థం చేసుకఁంటేనే అది అసలైన అనుబంధం.

అర్థం చేసుకఁంటేనే..
`సంజీవ్‌రెడ్డి  రోహిణి
మా పెండ్లి అయి పది సంవత్సరాు అవుతోంది. అయితే ఒకరినొకరు అర్థం చేసుకఁంటేనే కలిసి ఆనందంగా జీవించగం. మేము ఒకరికొకరు ఆప్యాయంగా పకరించుకఁంటాం. ఒకరి కష్టాు మరొకరం తొసుకఁంటాం. మాకఁ ఇద్దరు ప్లిు ూన్నారు. వారిఁ చదివిస్తున్నాం. ూన్నత చదువు చదివించేందుకఁ ప్రణాళికు రూపొందించుకఁంటున్నాం.


విభేదాకఁ ఆస్కారం ఇవ్వడం లేదు
`కోట ప్రకాష్‌`కోట శశి
మా పెండ్లి అయి 8 సంవత్సరా అవుతోంది. పెండ్లి అయిన కొత్తలో ఎలా హుషారుగా ఉండే వాళ్లమో ఇప్పుడు కూడా అంతే హుషారుగా ూంటున్నాం. మా ఇద్దరికి ఒకరికొకరు అర్థం చేసుకఁనే మనస్తత్వం ూంది. మేము ఏ విషయంలోనూ విభేదాకఁ ఆస్కారం ఇవ్వడం లేదు. ఏదైనా విభేదాు వస్తే చర్చించి పరిష్కరించుకఁంటున్నాం. అప్పుడప్పుడు ఎవరో ఒకరు సర్దుకఁపోతేనే జీవితాను ఆనందంగావెళ్లదీయగం.

కోపతాపాు సహజం..
`సుక్కవార్‌ అశోక్‌, నీలావతి
మా పెండ్లి  అయి 12 సంవత్సరాు అవుతోంది. ఈ వైవాహిక జీవిత కాంలో ఎటువంటి సంఘటను చోటు చేసుకోలేదు. ఏవో చిన్న, చిన్న కోపతాపాు ూంటాయి. ఇవి సహజం. అప్పుడే సర్దుకఁపోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆనందంగా గడపగం. పెండ్లి అయి 12 సంవత్సరాు ఇంత తొందరగా గడిచిపోయాయంటే నమ్మశక్యం కావడం లేదు.

స్నేహితుల్లా ఉంటాం
`తిప్ప సంజీవ్‌రెడ్డి`జ్యోతి
పెండ్లి అయి ఏడు సంవత్సరాు అవుతోంది. స్నేహితుల్లా ూంటాం. ఒకరి అభిప్రాయాను మరొకరితో పంచుకఁంటాం. ఏదైనా పఁ మొదు పెట్టేటప్పుడు ఇద్దరం కలిసి ఓ ఁర్ణయం తీసుకఁంటాం. ఇద్దరి అంగీకారం ూన్న తర్వాతే ఆ పఁ మొదుపెడతాం. అంతేగాఁ తొందరపడి ఎటువంటి ఁర్ణయం తీసుకోం. ఈ విధానమే మమ్మల్ని ఆనందంగా జీవితం వెళ్లదీసేలా తోడ్పడుతోంది.

కష్ట సుఖాల్లో తోడున్నప్పుడే..
`దాసరి సునీల్‌`ఁఖిత
మా పెండ్లి అయి ఆరు సంవత్సరాు అవుతోంది. ఈ కాంలో ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాుపంచుకఁన్నాం. కీక  ఁర్ణయాు ఇద్దరు కలిసి తీసుకఁంటాం. ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓ ఁర్ణయాఁకి వస్తాం. కష్టసుఖాల్లో భార్యాభర్తు ఒకరినొకరు తోడుగా ఉన్నప్పుడే అసలైన బంధం ఏర్పడుతుంది. చిన్న చిన్న కారణాకఁ విడిపోతే అది భార్య భర్త అనుబంధం కానే కాదు.


Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...