జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖలో అధికారుదే ఇష్టారాజ్యంగా సాగుతోంది. మైనార్టీ సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు మైనార్టీ సంక్షేమ కమిటీను ఏర్పాటు చేసినా.. జిల్లా పునర్విభజన తర్వాత వాటిని పునరుద్ధరించకపోవడంతో అర్హులైన మైనార్టీకు ‘సంక్షేమం’ అందకుండా పోతోంది. పాత కమిటీు కూడా పని చేయకపోవడంతో అధికారుదే పైచేయిగా మారింది. ఫలితంగా సంక్షేమ పథకాన్నీ వారి ఇష్టమున్న వారికే అందుతున్నాయనే విమర్శున్నాయి.
జిల్లాలో మైనార్టీు ఎదుర్కొంటున్న సమస్యపై ఎప్పటి కప్పుడు చర్చించడంతో పాటు మైనార్టీకు ప్రభుత్వపరంగా అందే సంక్షేమ పథకాు అర్హుకు చేరేందుకు జిల్లా మైనార్టీ సంక్షేమ కమిటీ కృషి చేస్తుంది. ఈ కమిటీకి చైౖర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి వ్యవహరిస్తారు. జిల్లాలోని వివిధ శాఖకు చెందిన 35 మంది ఉన్నతాధికాయి ఈ కమిటీలో అఫీషియల్ సభ్యుగా ఉంటారు. జిల్లాకు చెందిన ఎంఎల్‌ఏు, ఎంపీు నాన్ అఫీషియల్ సభ్యుగా కొనసాగుతారు. సామాజిక నేపథ్యం కలిగిన మూడు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధు కూడా ఈ కమిటీలో సభ్యుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి మూడు నెలకోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో జిల్లాలో మైనార్టీు ఎదుర్కొంటున్న సమస్యు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యు, మైనార్టీకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాు, ఈ పథకాకు అర్హును ఎంపిక చేయడం తదితర అంశాపై ఈ సమావేశంలో సభ్యు చర్చించాల్సి ఉంటుంది. 2015, సెప్టెంబర్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైనార్టీ సంక్షేమ కమిటీని ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాని, జిల్లా విభజన తర్వాత గాని ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. నామమాత్రంగా సభ్యుకు నియామకపత్రం ఇచ్చి అధికాయి చేతు దుపుకున్నారే తప్ప వారితో ఇప్పటి వరకు మాట్లాడిరది లేదు.
పాటించని ప్రోటోకాల్
మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టే ప్రతి కార్యక్రమానికి అధికాయి సభ్యును ఆహ్వానించాలి. కానీ ఇది జరగడం లేదు. తెంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మైనార్టీకు పుసంక్షేమ పథకాను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సంక్షేమ పథకా పంపిణీ సమయంలో కచ్చితంగా సభ్యుకు ఆహ్వానం ఉండాలి. వారిని స్టేజీ మీదికి ఆహ్వానించి గౌరవించాలి. కానీ ఏ కార్యక్రమానికి కూడా మైనార్టీ సంక్షేమ కమిటీ సభ్యును పిువడం లేదు. ఇటీవ మైనార్టీ గురుకు పాఠశాలు, షాదీ ముబారక్ చెక్కు పంపిణీ, రంజాన్, క్రిస్మస్ పండుగ కార్యక్రమాను ఘనంగా నిర్వహించారు. కానీ ఈ కార్యక్రమాకు సభ్యును పిువలేదు. ముఖ్యంగా సంక్షేమ పథకాకు ఎంపికైన బ్దిదారు జాబితాను కూడా సభ్యుకు అందించాలి. బ్దిదారు ఎంపికలో అక్రమాు జరగకుండా ఉండేందుకు కమిటీకు ఇందులో స్థానం కల్పించారు. కానీ ఈ కమిటీకు బ్దిదారు ఎంపిక విషయమై సమాచారమే లేకపోవడంతో అంతా అధికారుదే ఇష్టారాజ్యంగా మారుతోంది.
కొత్త కమిటీు వేయలేదు : నదీముల్లా, మైనార్టీ సంక్షేమశాఖాధికారి
ూమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమిటీ వేసినా అది సమావేశమైన సందర్భాు లేవు. అయితే జిల్లా విభజన అయినందున కొత్త కమిటీు వేయాల్సి ూంటుంది. కమిటీ ఎన్నికైన తర్వాత సభ్యుందరికి కార్యక్రమా గురించి సమాచారం ఇస్తాం.

Comments
Post a Comment