Skip to main content

తల్లిదండ్రుల పై పుస్తక భారం

తల్లిదండ్రుపై ‘పుస్తక’ భారం
13 శాతం పెరగనున్న ధరు
క్షలాది కఁటుంబాకఁ పెరగనున్న విద్యాఖర్చు



ప్రయివేటు పాఠశాల్లో చదివిస్తూ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందు ఎదుర్కొంటున్న విద్యార్థు తల్లిదండ్రుపై మరో భారం పడనుంది. 2017`18 విద్యాసంవత్సరాఁకి పుస్తకా ధర పెంపునకఁ ప్రభుత్వం అనుమతివ్వడంతో విద్యా ఖర్చు పెరగనుంది. కాగితం ధర పెరగడం, నాణ్యత పెంపునకఁ తీసుకఁన్న చర్య వ్ల ధర పెంపు తప్పడంలేదఁ సంబంధిత వర్గాు పేర్కొంటున్నాయి. ఈ చర్యతో పేద, మధ్యతరగతి కఁటుంబాపై ఆర్థిక భారం పెరగనుంది. గతేడాది కంటే 13 శాతం ధరు పెరగనున్నట్టు తొస్తోంది.

నవతెంగాణ ` ఆదిలాబాద్‌ టౌన్‌
    ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థుకఁ విద్యాశాఖ పాఠ్యపుస్తకాను ఉచితంగా అందచేస్తోంది. గుర్తింపు పొందిన పాఠశాల్లో చదివే విద్యార్థు మాత్రం బహిరంగ విపణిలో కొనుగోు చేయాలి. ఈ పుస్తకా అమ్మకా బాధ్యతను టెండర్ల ద్వారా ఎంపిక చేసిన సంస్థకఁ విద్యాశాఖ అప్పగిస్తోంది. ప్రయివేటు పాఠశాల్లోనూ ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాను అందించాఁ ఁర్ణయించిన సర్కారు మళ్లీ వాయిదా వేసింది. పుస్తకా ధరు కూడా పెంచేందుకఁ అవకాశమివ్వటంతో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం లేక అప్పుసప్పు చేసి ప్రయివేటు పాఠశాలకఁ ప్లిను పంపిస్తున్న తల్లిదండ్రుకఁ మరింత భారం కానుంది. ఈసారి మార్చిలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏడాదికి రూ. 10 నుంచి రూ. 50 వే వరకఁ ప్రయివేటు విద్యాసంస్థు ముకఁ్క పిండి మరీ ఫీజు వసూు చేస్తున్నాయి. ఇప్పుడు పుస్తకా ధరు కూడా భారం కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుకఁ వచ్చే 2017-18 విద్యా సంవత్సరాఁకి ప్రభుత్వం ముద్రించే పుస్తకాలే సరఫరా చేస్తామఁ సర్కారు ప్రకటించగా, ప్రయివేటు పాఠశాలు వ్యతిరేకించాయి. ఇప్పటికే 2017-18 సంవత్సరాఁకి అవసరమైన పాఠ్య పుస్తకా ముద్రణ కోసం ఁధు వెచ్చించామఁ, ప్రభుత్వం ఁర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోతామఁ తీవ్ర ఒత్తిడి తేవటంతో వెనకఁ్క తీసుకఁన్నట్టు తొస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థ యజమాన్యాు విద్యార్థుకఁ ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ అందించే పుస్తకా ధరు 13 శాతం వరకఁ పెంచుకఁఁ విక్రయించుకఁనేందుకఁ అవకాశం ఇవ్వటంతో తల్లిదండ్రుకఁ ఆందోళనకఁ గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వే ప్రయివేటు పాఠశాల ఉండగా వాటిలో ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ క్ష మందికి పైగా విద్యార్థు ఉన్నారు. వీరిపై కోట్లాది రూపాయ అదనపు భారం పుస్తక ధర రూపంలో పడనుంది.

పరిమితికి మించి పాఠ్యాంశాు
ప్రభుత్వ పాఠశాల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ విద్యార్థు సంగ్రహణ శక్తి, వారి ఆలోచన విధానం తదితరాను దృష్టిలో ఉంచుకఁఁ పాఠ్య పుస్తకాను ప్రభుత్వం తయారు చేస్తుంది. ప్రయివేటు విద్యాసంస్థు అలా కాకఁండా విద్యార్థు సంగ్రహణ శక్తికి మించి పాఠ్యాంశాు ఉండేలా పుస్తకాను ప్రచురిస్తున్నాయి. అధిక ధరకఁ విద్యార్థుకఁ అంటగట్టి సొమ్ము చేసుకఁంటున్నాయి. సాధారణంగా ప్రాథమిక తరగతుకఁ తొగు, ఆంగ్లం, గణితం, పరిసరా విజ్ఞానం నాుగు పాఠ్యపుస్తకాతోపాటు 8 రాత పుస్తకాు ఉండాలి. కానీ ప్రయివేటు పాఠశాల్లో ఆంగ్లం, తొగు, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, జనరల్‌ నాలెడ్జి, కంప్యూటర్‌ ప్రోగ్రాం పేరుతో 16 వరకఁ పాఠ్య పుస్తకాు, అంశా వారీగా 35 వరకఁ రాత పుస్తకాు, ఇంటిపఁ పేరుతో మరో 7 రాత పుస్తకాు ప్రయివేటు పాఠశాల యాజమాన్యాు విద్యార్థుకఁ అంటగడుగుతున్నాయి. పుస్తకాకే రూ. 1000 నుంచి రూ. 3000 వరకఁ వసూు చేస్తున్నాయి. పైన పేర్కొన్న పుస్తకాల్లో చాలావరకఁ ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ చదివే విద్యార్థుకఁ అవసరం లేఁవేనఁ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు అంటున్నారు.

వే రూపాయు పుస్తకాకే..
ప్రయివేటు పాఠశాల్లో ప్రభుత్వ ఁర్దేశిత సిబస్‌ కాకఁండా.. ప్రయివేటు పబ్లిషర్లు ముద్రించి పంపిణీ చేసే పుస్తకాను అము చేయడం వ్ల వాటికి తల్లిదండ్రు వే రూపాయు చెల్లించాల్సి వస్తోంది. అలాకాకఁండా ప్రయివేటు పాఠశాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకఁ ప్రభుత్వ ఁర్దేశిత సిబస్‌తో కూడిన పాఠ్య పుస్తకాను అము చేస్తే ఒక్కో పుస్తకా సెట్‌కఁ సగటున రూ.220 లోపు ఖర్చు కానుంది. నోట్‌బుక్‌తో కుపుకొఁ రూ.500 వరకఁ అవుతోంది. ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాను అము చేస్తే ఒక్కో విద్యార్థి పుస్తకాు, నోట్‌బుక్‌కఁ రూ.వేయి నుంచి రూ.3 వే వరకఁ వెచ్చించాల్సి వస్తోంది. సాధారణ ప్రయివేటు పాఠశాల్లోనూ ప్రాథమిక తరగతు పుస్తకాు, నోట్‌బుక్‌కఁ రూ.3 వేపైనే వెచ్చించాల్సి పరిస్థితి నెకొంది. ప్రయివేటు పాఠశాల్లో ప్రభుత్వ ఁర్దేశిత సిబస్‌ను తప్పకఁండా అము చేయాన్న ఁబంధన విషయంలో మౌనంగా వ్యవహరించాన్న ఁర్ణయాఁకి సర్కారు వచ్చినట్టు తెలిసింది. ప్రయివేటు పబ్లిషర్లు, పాఠశాల యాజమాన్యాు కలిసి ప్రభుత్వ పెద్దపై ఒత్తిడి తేవడం వల్లే ఈ ఁర్ణయాఁకి వచ్చినట్టు సమాచారం.

కమీషన్ల కోసం..
ఁబంధన ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకఁ విద్యాశాఖ ఁర్దేశిత సిబస్‌ పుస్తకానే విఁయోగించాలి. కానీ ప్రయివేటు యాజమాన్యాు అందుకఁ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పబ్లిషర్లు ఇచ్చే కమీషన్ల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకఁ ప్రయివేటు పుస్తకాను విఁయోగిస్తున్నాయనే విమర్శున్నాయి. మరింత లాభం కోసం తమ పాఠశాల్లోనే విక్రయిస్తున్నాయి. పైగా ప్రభుత్వ సిబస్‌ కంటే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకా స్థాయి మెరుగ్గా ఉందఁ చెబుతున్నాయి. గతేడాది ఇదే వాదనను తెరపైకి తెచ్చాయి. ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకా స్థాయికి అనుగుణంగా ప్రభుత్వ ఁర్దేశిత పుస్తకాను మెరుగుపరిస్తే అము చేసేందుకఁ తమకఁ అభ్యంతరం లేదఁ పేర్కొన్నాయి. మరి ఁజంగానే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాు మెరుగ్గా ఉన్నాయా? ఉంటే వాటి స్థాయికి ప్రభుత్వ పుస్తకాను ఎందుకఁ డెవప్‌ చేయడం లేదనన్నది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వ పాఠశాల్లోనూ ఆ స్థాయి విద్యను అందించేందుకఁ ఎందుకఁ చర్యు చేపట్టడం లేదన్న వాదన ఉంది. అయితే ఇందులో మెరుగైన బోధన, పుస్తకా స్థాయి కంటే వ్యాపార ప్రయోజనా కోసమే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాను విఁయోగిస్తున్నారన్న ఆరోపణు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖకఁ, ప్రభుత్వాఁకి తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శు విఁపిస్తున్నాయి.


Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...