Skip to main content

చిన్న చిట్కా.. నీటి ఆదా

చిన్న చిట్కా.. నీటి ఆదా
ప్రయత్నిస్తే వృథా అరికట్టొచ్చు

మనం ఎలాంటి ఆహారం తీసుకోకఁండా కొఁ్న రోజు బతగ్గం. నీరు తాగకఁండా వారంరోజు కంటే ఎకఁ్కవ బతకలేమఁ శాస్తవ్రేత్తు చెబుతున్నారు. బిందువు,బిందువు కలిసి సింధువుగా మారినట్టు..  చుక్క చుక్క కలిస్తేనే నీరు ప్రవాహంగా మారి పరవళ్లు తొకఁ్కతుంది. అందుకే ఒక్క నీటి చుక్కతోనైనా పొదుపు చేసే పఁఁ ఆరంభించాలి. నేమీద నీరున్నంత వరకే జీవం. అది లేఁరోజును ఊహించడం కష్టం. అలాంటి మివైన నీటిఁ ఁత్యం ఏదోవిధంగా వృథా చేస్తున్నాం. మనకఁ తెలియకఁండానే ఎన్నో సహజ వనయి అంతరించిపోతున్నాయి. వాటిలో నీరు ప్రథమ స్థానంలో ఉంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. దినచర్య పూర్తయి పడుకఁనే వరకూ మనకఁ తెలియకఁండానే ఎంతో నీరు వృథా అవుతూనే ఉంది. అయితే ఆ నీటిఁ ఆదా చేయకపోతే భవిష్యత్‌ తరాకఁ నీరు అందడం కష్టంగా మారుతుంది. చిన్న చిన్న చిట్కాు పాటిస్తే నీటిఁ ఆదా చేయవచ్చఁ అంటున్నారు పర్యావరణవేత్తు.



నవతెంగాణ ` ఆదిలాబాద్‌
నీటిఁ వృథా చేయడం ఎంత తేలికో.. ఆదా చేయడం అంత కష్టం. మరి భవిష్యత్తు తరాకఁ నీటి వనరును అందించాంటే.. కష్టమైన పఁఁ ఇష్టంగా చేయక తప్పదు. చిన్నపాటి చిట్కాు పాటిస్తే నీటి కరువును కొంత మేరకైనా అధిగమించవచ్చు.

శరీరంలో సగాఁకి పైగా నీరే
భూమ్మీద అత్యంత మివైన సహజ వనరు నీరు. మానవ శరీరంలో ఎకఁ్కవ శాతం నీరే ఉంటుంది. మహిళల్లో 55 శాతం, పురుషుల్లో 60 శాతం, శిశువుల్లో 78 శాతం, క్రీడాకారుల్లో 60 నుంచి 65 శాతం నీరు ఉంటుంది. మఁషి మెదడు 70 శాతం నీటితోనే ఁండి ఉంటుంది.

చిన్నచిన్న చిట్కాు..
కొందరికి బ్రష్‌ నోట్లో పెట్టుకఁఁ పండ్లు తోముకఁనే వరకఁ సింక్‌లో ట్యాప్‌ తిప్పి వదిలేసే అవాటు ఉంటుంది. ఈ క్రమంలో దాదాపు 2 లీటర్ల నీరు వృథా అవుతుంది. అలాంటి అవాటును వీడాలి. డ్యూయల్‌ ఫ్లష్‌ ఉన్న టాయిలెట్లు కట్టించుకఁంటే ఏటా కొఁ్న వే లీటర్ల నీటిఁ ఆదా చేయొచ్చు. స్నానాఁకి చాలామంది నీళ్లను ఎకఁ్కవగా మరిగించి.. ఆ తర్వాత చాలా చన్నీళ్లు వాడుతుంటారు. దీంతో సగాఁకిపైగా నీరు వృథా అవుతుంది. సమపాళ్లలో తీసుకఁంటే నీటిఁ ఆదా చేయొచ్చు. టబ్‌ బాత్‌తోనూ నీటి వృథా అధికంగా ఉంటుంది. షవర్‌బాత్‌ చేసిన దాఁకంటే ఎకఁ్కక నీరు టబ్‌బాత్‌ చేసినప్పుడు వృథా అవుతుంది. ఇది దాదాపు ఏడురెట్లు ఎకఁ్కవ.


తాగునీటికి దూరంగా 88.4 కోట్ల మంది..
ప్రపంచంలో దాదాపు 88.4 కోట్ల మందికి తాగునీరు భించడం లేదఁ సర్వుే చెబుతున్నాయి. మన ఇంట్లో, మరో చోటగానీ నల్లా నుంచి సెకండ్‌కఁ చుక్క నీరు లీక్‌ అయితే.. ఏడాదిలో 2,642 గ్యాన్ల నీరు వృథా అయినట్టేనఁ విశ్లేషకఁు చెబుతున్నారు. ఇలా నీటి మివ తెలియఁ వారు ప్రతిరోజు ఇష్టమొచ్చినట్లు దాఁ్న వృథా చేస్తున్నారు. ఈ తప్పిదా వల్లే కరువు వస్తోందఁ ఁపుణు అంటున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిఁ జాగ్రత్తగా వాడితే నీటి కరువు ఉండదు.

వేసవిలో నీటి కరువు..
నీటి కరువు ఎకఁ్కవగా వేసవిలో అనుభవంలోకి వస్తుంది. ఆ సమయాల్లో ప్రజు నీటి కాుష్యం ద్వారా వచ్చే కామెర్లు, టైఫాయిడ్‌, విరేచనాు, కరా వంటి వ్యాధు బారిన పడుతున్నారు. కరువు వచ్చిన ప్రతిసారి కోట్లాది మంది దుర్భిక్షాఁ్న అనుభవిస్తుంటారు. కరువుకఁ ముఖ్య కారణం అత్య్ప వర్షపాతం, పొడి నేలు, వాతావరణంలో తేమ లేకపోవడమే. వేడి పెరిగి, నేమీద నీరు ఆవిరైపోయి, భూగర్భజలాు అడుగంటి, సాగు, తాగునీరు భించడం లేదఁ శాస్త్రవేత్తు చెబుతున్నారు. ప్రస్తుతం మనమంతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఇలాంటి విపత్తును ఎదుర్కొనాంటే నీటిఁ పొదుపు చేయకతప్పదు.

30 శాతం వృథానే..
వేసవిలో నీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో జనం నీటి సంరక్షణ చర్యు తీసుకోవడంలో ఁర్లక్ష్యం వహిస్తున్నారు. నీటిఁ సద్విఁయోగం చేసుకోవడంలో విఫమవుతున్నారు. అధికారు లెక్క ప్రకారం ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటిలో 30వాతం నీరు వృథాగా పోతోంది. ఫలితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణా ప్రకారం ఒక్క వ్యక్తి 162 ఎల్‌పీసీడీ నీళ్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవం 73 ఎల్‌సీసీడీు మాత్రమే అందుతోంది. మన దగ్గర వృథా అవుతున్న నీటిఁ ఒడిసిపడితే దాహార్తితో అమటిస్తున్న ప్రజ గొంతు తడపొచ్చఁ అంచనా.

వాల్టాకఁ తూట్లు..
భూగర్భ జలాను విచ్ఛవిడిగా తోడేస్తుండడంతో నీటి మట్టాు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. వర్షపాతం తగ్గడం, పరిమితికి మించి నీటి వాడకం, వంద అడుగు మేర బోర్లు వేయడంతో ఈ పరిస్థితి నెకొంది. ఈ చర్యు ఇలాగే సాగితే భావితరాకఁ నీటి భ్యత కష్టమనే చెప్పాలి. వాల్టా చట్టాఁకి తూట్లు పొడుస్తున్న వారిపై కఠిన చర్యు తీసుకఁంటే కొంతమేరైనా నీటి ఁ్వను రక్షించవచ్చఁ పర్యావరణ వేత్తు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకఁ అనుగుణంగా భవిష్యత్తులో కూడా నీరు దొరకాంటే వ్యక్తిగత నీటి పొదుపు అవసరమవుతుంది.

సంరక్షణ మీదే...
ఇు్ల లేదా కార్యాయాల్లో నీటి వృథాను ఆపేయాలి. నీటి సంరక్షణ అందరి బాధ్యత అఁ గుర్తించాలి.
వంట గదిలో విఁయోగించిన నీటిఁ గొట్టం ద్వారా ఇంటి బయట ప్రత్యేకంగా ఁర్మించిన ట్యాంక్‌లోకి పంపాలి. అక్కడ నీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ చ్లడం వంటి శుద్ధి పక్రియ చేపడితే చాు. ఆ నీటిఁ గార్డఁెంగ్‌, వాహనాను శుభ్రపరిచేందుకఁ ఉపయోగించుకోవచ్చు
పబ్లిక్‌ నల్లా నుంచి వృథాగా నీరు పోతుంటే బాధ్యతగా కట్టేయాలి.
రైల్వే స్టేషను, బస్టాండుల్లో ట్యాపును ఇప్పి వదిలేయవద్దు.
ప్లికఁ చిన్నప్పటి నుంచే నీటిఁ పొదుపుగా వాడడం నేర్పించాలి.
ప్రతీ ఇు్ల, లేదా కార్యాయాఁకి తప్పఁసరిగా ఇంకఁడు గుంతు ఁర్మించాలి.
స్నానం చేయడాఁకి బకెట్లోకి నీటిఁ తీసుకొఁ మగ్గుతో పోసుకోవడం మంచిది. కఁళాయి, షావర్‌ కింద ఁబడి స్నానం చేయడం వన నీరు వ ృథా అవుతుంది.
పండ్లు, కూరగాయు కడిగేటప్పుడు వాటిఁ ఒక పాత్రలోఁకి తీసుకఁఁ కడగటం వన నీటిఁ కొంతవరకైనా పొదుపు చేయొచ్చు.
ఉపయోగించిన నీటిఁ మొక్కకి మళ్లించడం మంచిది.
ఇంట్లో కఁళాయి గొట్టాకఁ లీకఁు ఉంటే వెంటనే మరమ్మతు చేయించాలి. చుక్క, చుక్క చొప్పున చాలా నీరు వ ృథా అవుతుంటుంది.
షేవింగ్‌ లేదా పండ్లు తోముకఁనేటప్పుడు కఁళాయిఁ తెరిచి ఉంచడం వన నీరు వృథా అవుతుంది.
చిన్న చిన్న షవర్లు వాడినట్లయతే నీటి ధారను తగ్గించి పొదుపు చేయవచ్చు.
చేతు, కాళ్ళు కడిగేటప్పుడు కూడా తగినంత నీటినే ఉపయోగించాలి.
అనవసరంగా, మాటిమాటికీ టాయ్‌లెట్‌లోఁ ఫ్లష్‌ను ఉపయోగించకూడదు.
తాగేనీరు కుషితం కాకఁండా జాగ్రత్తు తీసుకోవాలి.
పాడైన చెరువు, బావులో పూడిక తీయంచి, తిరిగి విఁయోగంలోఁకి తీసుకఁరావాలి.
నీటిఁ పొదుపు చేయడం ప్లికఁ ఒక అవాటుగా నేర్పించాలి.
నీటి ప్రాముఖ్యత గురించి బొమ్మ ద్వారా, పాట ద్వారా, నాటిక ద్వారా ప్రచారం చెయ్యాలి.


Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...