Skip to main content

సంరక్షించుకుంటేనే మాతృభాషకు మనుగడ - Importance mother Language


ప్రతి భాషకఁ ఒక సామాజిక ప్రయోజనముంటుంది. తద్వారా ఆ భాష అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో ఒక జాతి పురోగమిస్తుంది. స్వర మాధుర్యంలో తొలిస్థానాఁ్న సంపాదించుకఁఁ, అనేక సంస్కృత పదాను తనలో ఇముడ్చుకఁఁ ఏ భాషా పదాన్నయినా సొంతం చేసుకోగ సమర్ధతను పుణికి పుచ్చుకఁన్న ‘’తొగు’’ భాషను నేడు మనం సంరక్షించుకోవసిన పరిస్థితి ఏర్పడిరది. రేపు ప్రంచ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

‘నేను పాఠశాపైతరగతి వరకూ మాతృభాషలోనే చదువుకఁన్నారు.. ఆ తర్వాత ఆంగ్ల మాధ్యమంలోకి మారాను. భవిష్యత్‌లో విజయాఁకి సృజనాత్మకతే కీకం. ప్రాధమిక స్థాయిలోనే విద్యార్థుల్లోఁ సృజనాత్మకతను ఉపాధ్యాయు వెలికి తీయాలి. శాస్త్ర విద్యను మాతృ భాషలోనే బోధించాలి’
` మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం

బిడ్డ భూమ్మీద పడగానే ముందుగా కఁపించేది అమ్మే.. ముందుగా విఁపించేది అమ్మ మాటే. ముందుగా పలికేది ‘అమ్మ...’ అనే కమ్మఁ పుకే. అందుకే అది అమ్మభాష అయింది. బిడ్డ ఎదుగుదకఁ అమ్మపాలెంత అవసరవో, వికాసాఁకి అమ్మభాషంత ముఖ్యం! మానసిక శాస్త్రవేత్తు కూడా అంగీకరించిన మాటిది.


భాష అనేది మఁషి తన మనసులోఁ భావాను ఎదుటి వారికి తెలియజేయడాఁకీ.. లేదా సమాచారాఁ్న ఒక చోటి నుంచి మరోచోటికి చేరవేయడాఁకీ ఉపయోగపడే ఒక సాధనం. ఈ భాష ఒక నదీ ప్రవాహం లాంటిది. నది, తను పుట్టినచోట బయుదేరి అనేక ప్రాంతాగుండా ప్రవహిస్తూ దారిలో అనేక ఖఁజ వణానూ, మలినాూ మొదలైన పదార్థాను తనలో ఇముడ్చుకఁంటూ సముద్రంలో కలిసిపోయినట్టే, భాషకూడా పుట్టిన తరువాత ఒక తరం నుంచి మరో తరాఁకీ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాఁకీ ప్రవహిస్తూ అనేక మార్పుకూ చేర్పుకూ లోనవుతూంటుంది.



వినడం
మాట్లాడడం
చదవడం
రాయడం

ఏ భాష అయినా ఈ క్రమమలో నేర్చుకోవాల్సిందే .అయితే  మనం మన మాతృ భాషలోఁ మొదటి రెండు నైపుణ్యాను బడికి వెళ్లకముందే నేర్చుకఁఁ ఉంటాం. కావున మిగిలిన రెండూ అక్కడ సుభంగా నేర్చుకఁంటాము. కానీ మన  విద్యావ్యవస్థ  మిగిలిన భాషను నేర్చుకోవడం తప్పఁ సరి చేశాయి. మొదటి రెండు నైపుణ్యాను వదిలేసి మిగిలిన వాటి పైనే బాగా దృష్టి సారించాయి.

నవతెంగాణ ` ఆదిలాబాద్‌ టౌన్‌


స్వాతంత్రాఁకి పూర్వం..
స్వాతంత్య్రాఁకి పూర్వం ఆంగ్లేయు రాక ముందు ఆయా మాతృ భాషు అంతగా ప్రాధాన్యతను సంతరించుకోలేదు. అప్పటికి సంస్కృత భాషే ప్రథమ స్థానంలో ఁలిచింది. అప్పట్లో మన సాహిత్య, శాస్త్ర, ఆధ్యాత్మిక గ్రంథాన్నీ సంస్కృతంలోఉండేవి. అప్పటి పాకఁు కూడా సంస్కృత భాషాభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత అనేక ఇతర దేశస్థు భారతదేశాఁ్న ఆక్రమించి పాలించిన కారణంగా వారి వారి రాజకీయ ప్రయోజనా కోసం పార్శీ, ఉర్దూ, అరబ్బీ, ఆంగ్లభాషు అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలో ఆంగ్లభాష ప్రపంచ భాషగా మారింది. ఆధుఁక విజ్ఞాన శాస్త్ర గ్రంథాన్నీ ఆంగ్ల భాషలో ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ నాయకఁు మాతృభాషాభివృద్ధికి తీసుకఁన్న చర్యల్లో భాగంగా ఉడ్స్‌ ఁవేదిక, కేంద్ర ప్రభుత్వం విద్యావిధానాల్లో మాతృభాషకఁ ప్రాధాన్యత కల్పించారు.ఈ క్రమానుగత పరిణామాల్లో ‘తొగు’ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా ఆనాటి సాహితీ సభు, సామాజిక సంస్థు, భాషాభిమాను ముఖ్యంగా పత్రికు తొగు భాషాభివృద్ధిలోకీక పాత్ర పోషించాయి. భాషను మరింత సరళీకృతం చేస్తూ ఉద్యమించాయి.

పానా వ్యవహారాల్లో..
పానా వ్యవహారాల్లో ప్రభుత్వం, అధికాయి ఆంగ్ల భాషకే ప్రాధాన్యతఁస్తున్నారు. తొగులో ఎలాంటి జీఓు విడుద కావడం లేదు. తొగు భాష అభివృద్ధి చెందాంటే ముందుగా అధికారికంగా రాష్ట్రపానా వ్యవహారాఁ్న వ్యవహార (తొగు) భాషలోనే జరగాలి. పానా యంత్రాంగాఁకి సంబంధించిన అఁ్న శాఖలోనూ తొగు విఁయోగం విరవిగా జరగాల్సి ఉంది. దీఁ కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడాఁకి కృషి జరగాలి. అంటే అధికారికంగా తొగును అము చేయాలి. తొగు భాషాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాు కల్పించాల్సి ఉంది. శాసనసభల్లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ తొగును విఁయోగించాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాల్లో మాతృభాషా బోధనను తప్పఁసరి చేయాలి. పాఠశాల్లో భాషాభ్యసనాఁ్న క్రమబద్దీకరించాలి. తొగు తెలిసిన ప్రతి ఒక్కరూ తమ సంతకాఁ్న తొగులోనే చేయాలి. ఉగ్గుపాతో వచ్చిన మాతృభాషను బోధించే పాఠశాల్లోనే మన ప్లిల్ని చదివించాలి.


ప్రభుత్వా పక్కదారి..
తొగు భాష పరిరక్షణకఁ ప్రభుత్వాు తీసుకఁంటున్న చర్యు అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు ప్రాథమిక విద్యను కూడా ఆంగ్ల మాధ్యమంలో చేయానే తీసుకఁన్న ఁర్ణయంపై విమర్శు వస్తున్నాయి. పాఠశా విద్యకఁ స్వతంత్ర ప్రయోజనాు ఉంటాయి. అవి మాతృభాషలో మాత్రమే నెరవేరుతాయి. మాతృభాషా మాధ్యమంలో నేర్చుకఁన్నవారే గణితం, విజ్ఞాన శాస్త్రాు సృజనాత్మకంగా అర్థం చేసుకోగరఁ అనేక ఁవేదికు చెబుతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లమాధ్యమాఁకి ప్రాధాన్యతఁవ్వడం పట్ల విమర్శు వస్తున్నాయి. 2011లో ఒకటో తరగతి నుంచి ఆంగ్లాఁ్న ఒక బోధనా విషయంగా ప్రవేశపెట్టిన ూమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అందుకఁ శిక్షణ పొందిన ఉపాధ్యాయుడ్ని మాత్రం ఁయమించలేదు. ఇప్పుడు ఆంగ్లం నేర్పడాఁకి ఆంగ్లమాధ్యమాఁ్న ప్రవేశపెట్టడం విచిత్రంగా ఉంది. తెలియఁ భాషలో తెలియఁ విషయాను బోధించే పద్ధతి అశాస్త్రీయమైనదేకాదు ఇది విద్యార్థిపై తీవ్రమైన అనవసరమైన ఒత్తిడి కలిగిస్తుందఁ అనేక ఁవేదికు చెబుతున్నారు.

ప్రపంచ భాషా దినోత్సవం ఇలా..
1947లో... భారత్‌ విభజన సమయంలో బెంగాల్‌ ప్రాంతంలోఁ పశ్చిమభాగం భారతదేశంలోఁ తూర్పుప్రాంతం పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతాఁకీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్‌ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ ఁర్ణయాఁకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాఁ్న అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాయాఁకి చెందిన నుగురు విద్యార్థు ప్రాణాు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింతతీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీఁ కూడా మరో అధికార భాషగా గుర్తించింది. ఆతర్వాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. మాతృభాష కోసం నుగురు యువకఁు ప్రాణార్పించిన ఫిబ్రవరి 21వ తేదీన ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా జరుపుకోవాఁ 17-11-1999న ప్రకటించింది.


ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌
తొగు అజంత భాష. పాశ్చాత్య ప్రపంచంలో ఇటాలియన్‌ కూడా అజంత భాషే. విజయనగర సామ్రాజ్య కాంలోనే 16వ శతాబ్దంలో భారతదేశాఁకి వచ్చిన వెనీషియన్‌ యాత్రికఁడు ఁకోలో డి కాంటి అజంత పదాతో కూడిన తొగు భాష సొగసుకఁ అబ్బురపడ్డాడు. ఆయన తొగును ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’గా అభివర్ణించాడు. తొగు ఘనతను చెప్పుకోవడాఁకి చాలామంది ఇప్పటికీ ఁకోలో మాటను ఉటంకిస్తూ ఉంటారు. తొలినాళ్లలో తొగుపై సంస్కృత, ప్రాకృతాు మినహా ఇతర భాష ప్రభావం పెద్దగా ఉండేది కాదు. పద్యరచన పరిఢవిల్లిన కాం అది. ఎందరో కవు గొప్ప గొప్ప కావ్యాు రాశారు. శతకాు రాశారు. అన్నమాచార్యుడు, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి వాగ్గేయకాయి సంకీర్తనను, పదాను రాశారు. వారు స ృష్టించిన సాహిత్యమంతా తొగువారి జాతి సంపద.

తొగు రక్షణకఁ..
తుగ్లక్‌ వంశీయు కాం నుంచి తొగునేపై సుల్తాను ప్రభావం పడిరది. 14వ శతాబ్దిలో తుగ్లక్‌ హయాంలో దక్కన్‌ పీఠభూమిలోఁ ఉత్తర ప్రాంతం సుల్తాను పాన కిందకఁ వచ్చింది. మొఘల్‌ వంశీయు హయాంలో 17వ శతాబ్ది నాటికి దక్షిణాదిన సుల్తాను ప్రాబ్యం మరింత విస్తరించింది. సుల్తాను హయాంలో తొగు భాష అరబ్బీ, పారశీ భాష ప్రభావాఁకి లోనైంది. హైదరాబాద్‌లో అసఫ్‌ జాహీ వంశీయు పాన 1724 నుంచి మొదవడంతో తొగుపై అరబ్బీ, పారశీ భాష ప్రభావం మరింత పెరిగింది. క్రమంగా ఉర్దూ వాడుక కూడా పెరిగింది. సుల్తాను పరిపాన కొనసాగిన తొగు ప్రాంతాల్లో విక్షణ మాండలికాు ఏర్పడ్డాయి. ఁజాం కాంలో హైదరాబాద్‌ రాజ్యంలో ఉర్దూ అధికార భాషగా ఉండేది. అయినా అప్పట్లో సైతం తెంగాణ ప్రాంతం నుంచి తొగు సాహిత్యం బంగానే మెవడిరది. కొమర్రాజు వెంకట క్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి వారు ఈ ప్రాంతంలో తొగు భాషా సాహిత్యా వ్యాప్తికి, తొగు గ్రంథాయా స్థాపనకఁ చిరస్మరణీయమైన కృషి చేశారు.



చదువుల్లో సన్నగిల్లిన ప్రోత్సాహం
భాషాపరమైన అస్తిత్వం కోసమే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిరది. ఆ తర్వాత ఁజాం అధీనంలోఁ ప్రాంతాఁ్న కూడా కుపుకొఁ ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. ఆరు దశాబ్దా పోరాటం తర్వాత ప్రత్యేక తెంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఇంతవరకఁ బాగానే ఉంది. అయితే తొగు రాష్ట్రాల్లో తొగు భాషకఁ చదువుల్లో ప్రోత్సాహమే సన్నగిల్లింది. ప్రభుత్వ పాఠశాల ప్రభవం కొనసాగిన కొద్ది దశాబ్దా కాం మాత్రమే చదువుల్లో తొగు భాషకఁ సముచిత ప్రాధాన్యం భించింది. ప్రభుత్వా ఁర్లక్ష్యం ఫలితంగా ఊరూరా ప్రయివేటు విద్యాసంస్థు పుట్టుకఁ రావడం మొదలైనప్పటి నుంచి చదువుల్లో తొగు భాషకఁ గడ్డుకాం దాపురించింది. ఇంగ్లిష్‌ మీడియం చదువు అఁవార్యమనే దుస్థితి వాటిల్లింది. తొగు చదువుకోకఁండానే ఉన్నత చదువు చదివే సౌభ్యం అందుబాటులోకి వచ్చాక ఉన్నత, మధ్యతరగతి వర్గాల్లో తొగుపై ప్రేమ తగ్గింది. తొగు రాష్ట్రాల్లోనే ఇలాంటి దుస్థితి ఉంటే, ఇక సరిహద్దు రాష్ట్రాల్లోఁ తొగు విద్యార్థు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే! ఇలాంటి గడ్డుకాంలో తొగు భాషకఁ ప్రాచీనహోదా దక్కడం కొంత ఊరట. అయితే, తొగు భాష పదికాలా పాటు మనుగడ సాగించాంటే ఇప్పటికైనా రెండు తొగు రాష్ట్రా ప్రభుత్వాు ఉద్యమ స్ఫూర్తితో చర్యు చేపట్టక తప్పదు.




ప్రభుత్వ కార్యాయాల్లో ఁర్లక్ష్యం..
ప్రభుత్వ కార్యాయాల్లో తొగు భాష అము ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి పఁకీ ఆంగ్ల భాషను ఉపయోగించటంతో తొగు భాష మనుగడకఁ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికీ కొఁ్న కార్యాయాకఁ తొగులో బోర్డు కఁపించవు. ఆయా ప్రభుత్వ శాఖలో జరిగే ూత్తర, ప్రత్యుత్తరాన్నీ ఆంగ్లంలోనే జరుపుతున్నారు. వారు విడుద చేసే ూత్తర్వు కూడా ఆంగ్లంలోనే ూంటున్నాయి.


తొగుకఁ ప్రాధాన్యతఁస్తేనే మనుగడ
`సంతోష్‌, కవి
తొగు భాషకఁ ప్రజు, ప్రభుత్వాు ప్రాధాన్యతఁస్తేనే మనుగడ ూంటుంది. గతంలో తల్లిదండ్రు తమ ప్లిను మాతృభాషలోనే చదివించేవారు. ఐదో తరగతి వరకఁ ఇంగ్లీష్‌ నేర్పించే వారు కాదు. రానురాను పరిస్థితి మారింది. తల్లిదండ్రు తమ ప్లిను ఇంగ్లీష్‌లోనే చదివించేందుకఁ ప్రాధాన్యతఁస్తున్నారు. దీంతో తొగు ప్రాధాన్యత తగ్గుతోంది. మాతృభాషలోనే చదివిస్తే మనో వికాసం జరుగుతుందఁ తల్లిదండ్రు గమఁంచాలి.

తొగులో చదివే వారి సంఖ్య తగ్గిపోతోంది
`విఠల్‌, తొగు పండిత్‌
రానురాను తొగు మాధ్యమ పాఠశాల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ప్రభుత్వాు అనుసరిస్తున్న విధానాకఁ తోడు ప్రజు కూడా ఆంగ్ల భాషకఁ ఎకఁ్కవ ప్రాధాన్యతఁస్తుండడంతో ఇలా జరుగుతోంది. ఇంగ్లీష్‌లో చదువుకఁంటేనే ూద్యోగ, ూపాధి అవకాశాు భిస్తాయనే అపోహ ప్రజల్లో నాటుకఁపోయింది. ఆ అపోహను తొగించే ప్రయత్నం చేయకపోతే తొగు భాష ప్రమాదంలో పడవచ్చు. ఇప్పటికైనా పాకఁు గమఁంచి చర్యు తీసుకోవాలి.

తొగులోనే సంతకం పెడతా
`చందం ఆశన్న, కవి, ఉపాధ్యాయుడు
నేను ఇప్పటికీ తొగులోనే సంతకం పెడతాను. తొగులో కవిత్వం, రచను చేస్తాను. ప్రస్తుతం ప్రజు ఇంగ్లీష్‌పై మోజు పెంచుకొఁ అమ్మ లాంటి తొగు భాషను దూరం చేసుకఁంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తొగు భాష అంతరించిపోయే ప్రమాదముంది. తొగు భాషను కాపాడుకోవడాఁకి ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. తల్లిదండ్రు తమ ప్లిను ప్రాథమిక స్థాయి వరకైనా తొగు మాధ్యమంలోనే చదివించాలి.

తొగును రక్షించుకోవాలి
`చరణ్‌ దాస్‌
తొగు భాషను రక్షించుకోవడాఁకి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ప్రస్తుత రోజుల్లో తొగు భాషను దూరం పెడుతున్నారు. ఇది ప్లికఁ మంచిది కాదు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే చదివిస్తే ప్లి మనోవికాసం జరుగుతుందఁ అనేక ఁవేదికు రుజువు చేస్తున్నాయి. ఈ విషయాఁ్న తల్లిదండ్రు గమఁంచాలి. తమ ప్లిను ప్రాథమిక స్థాయి వరకఁ తొగులోనే చదివించాలి. ఆ తర్వాత ఏ భాష నేర్చుకోవాన్నా వారికి సుభమవుతుంది.


తొగుకఁ ఘన చరిత్ర
`ఉదారి నారాయణ, కవి
తొగు భాషకఁ ఎంతో ఘన చరిత్ర ూంది. దేశ భాషందు తొగు లెస్స అఁ గతంలో ఎందరో మంది చెప్పారు. కానీ ప్రస్తుత తరంవారు తొగు భాష ప్రాధాన్యతను గుర్తించడం లేదు. తల్లిదండ్రు కూడా తమ ప్లిను ఇంగ్లీష్‌ మాధ్యమాల్లోనే వేస్తున్నారు. చాలా మంది రాను రాను తొగు మాట్లాడడం మానేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇంగ్లీష్‌  మాటాలే విఁపిస్తున్నాయి. ఇంగ్లీష్‌ పాఠశాలు రావడంతో తొగు మీడియం పాఠశాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.

పల్లెల్లోనూ ఇంగ్లీషే..
`తాడిశెట్టి రాము, తొగు పండిత్‌
గతంలో పల్లెల్లో ఎక్కడ చూసినా అచ్చమైన తెంగాణ భాషలో మాట్లాడేవారు. ఆ పదాల్లో చిత్ర విచిత్రమైన యాస ఉండేంది. ఆ భాష ఎంతో మధురంగా అఁపించేది. కానీ ఇప్పుడు అలాంటి పల్లెటూళ్లలో చాలా ఇంగ్లీష్‌ పదాలే వాడుతున్నారు. చదువు రాఁ వాడు కూడా ఇంగ్లీష్‌  పదాు వాడుతుండడం ఆశ్చర్యాఁకి గురి చేస్తోంది.ఉదాహరణకఁ ‘లైట్‌ తీసుకో’, ‘జస్ట్‌ ఒకే’,  సారీ.. ఎంజాయ్‌, సూపర్‌, మార్నింగ్‌, నైట్‌ వంటి పదాను తరుచూ వాడుతున్నారు.

పదేండ్లలో అంతరించిపోయే ప్రమాదం..
` రాజవర్ధన్‌
ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పు లేదు.. కానీ ఇంగ్లీష్‌ మాత్రమే నేర్చుకోవడంతో తొగు భాష అంతరించి పోయే ప్రమాదముంది. గత కొన్నేండ్లుగా జరుగుతున్న పరిణామాు చూస్తే తొగు భాషకఁ ూన్న ప్రమాదం అర్థమవుతోంది. ప్రభుత్వాు కూడా పట్టించుకోకపోవడంతో తొగు భాష అంతరించిపోయే దశకఁ చేరుకఁంటుందేమోనఁ భయమేస్తోంది. అమ్మలాంటి తొగు భాషను కాపాడుకోవడాఁకి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ూంది.


Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...