https://www.youtube.com/watch?v=k_V5FhAXspU
నవతెంగాణ ` ఆదిలాబాద్
దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తు మధ్య సమాచార మార్పిడి జరగాంటే ఇప్పుడు క్షణం కూడా పట్టదు. కానీ రెండు దశాబ్దా కిందట రోజు తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. సుఖసంతోషాు పంచుకోవాన్నా.. మంచి, చెడు తొసుకోవాన్నా.. ఆహ్వానాు పంపాన్నా.. స్వయంగా ఒక వ్యక్తి వెళ్తే తప్పా పనయ్యేది కాదు. వ్యక్తితో ఏం మాట్లాడారో తొసుకోవాన్నా మరో వారం రోజు పట్టేది. ఓ తరం గడిచిన తర్వాత ఉత్తరాు వచ్చాయి. అవి వ్యక్తి వెళ్లాల్సిన అవసరాన్ని తీర్చాయి తప్ప సమాచారం అందే వేగం మాత్రం పెరగలేదు. దాంతో ప్రేమ, ఆప్యాయతు పంచుకునేందుకు అనేక ఇబ్బందు ఎదురయ్యేవి. ఆ తర్వాత కొన్ని రోజుకు టెలిగ్రామ్ వచ్చింది. దీని ద్వారా సమాచారం కాస్త వేగంగా చేరవేసినప్పటికీ, కేవం సంక్షిప్తమైన సమాచారం మాత్రమే చేరవేయగం. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడేది. రోజు మారిన కొద్దీ వ్యక్తుల్లో, సాంస్కృతిక జీవనం విధానంలో మార్పూ వస్తున్నది. ఇందులో భాగంగానే ఇంటింటికీ ల్యాండ్ లైన్లు వ్యాపించి, దశాబ్దా పాటు సేమ అందించాయి. ఇది సమాచారాన్ని వేగంగా చేరవేసినప్పటికీ, అందరికీ అందుబాటులోకి రాలేదు. ఉన్నత వర్గాకే పరిమితమైంది. రానురానూ ప్రపంచంలో కమ్యూనికేషన్ విధానాన్ని తకిందు చేస్తూ సెల్ ఫోన్ పుట్టుకొచ్చింది. ఇది మొదట్లో పెద్దగా ఉండి అందరికీ వ్యాపించుకున్నా, ఇప్పుడు అందరినీ తన వైపునకు తిప్పుకుంది. దీంతో సమాచార వ్యవస్థలో సమూ మార్పు తెచ్చిందనే చెప్పాలి. గ్లోబలైజేషన్‌తో ప్రపంచం ఓ చిన్న కుగ్రామంగా మారింది. పూరి గుడిసె.. ఆకాశసౌధం.. అన్న తేడా లేకుండా అందరి చేతుల్లో చరవాణి దర్శనమిస్తుంది. ఈ ఒక్క పరికరం మనిషి జీవన ‘రీతి’ని మార్చేసింది.
ఎంతటి సమాచారం చేరవేయాన్నా సరే సెల్‌ఫోన్ ద్వారా కేవం వేళ్ల అంచు చివరలోనే ఉంటుంది. ఓ మీట నొక్కితే చాు సమాచారం సమస్తం వ్యాప్తి చెందుతుంది. మొదట్లో ఫోన్ చేసి మాట్లాడడం వరకే ఉన్నా ఆ తర్వాత సందేశాు పంపడం (మెస్సేజ్) అందుబాటులోకి వచ్చింది. అలా మొదలైన సెల్ ఫోన్ వాడకం తర్వాత బ్లాక్ అండ్ వైట్, కర్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లు అంటూ రకరకాుగా పుట్టుకొచ్చాయి.
ఇప్పుడు అన్నింటినీ తదన్నుతూ స్మార్ట్‌ఫోన్లు రావడంతో అందరి దృష్టిని మరోసారి మళ్లించింది. ముఖ్యంగా యువత అంతా స్మార్ట్ ఫోన్ల వైపే చూస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా సెల్‌ఫోన్లను విచ్చవిడిగా వాడేస్తున్నారు. దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పనిచేస్తున్నా.. కొంతమంది యువత మాత్రం భిన్నమైన ఫోన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. విండోస్‌తో నడిచే ూమియా, హెచ్‌టీసీ, ఐవోఎస్‌తో నడిచే ఆపిల్ ఐఫోన్లు, బ్లాక్ బెర్రీ ఫోన్లకు ఆకర్షితువుతున్నారు. ఈ ఫోన్లు పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం కావడంతో సమాచారం మార్పిడి చేయాంటే క్షణాు కూడా పట్టవు. ఒక్కరికి, ఇద్దరికీ కాదు కావానుకున్న వారందరికీ
కేవం క్షణా కంటే తక్కువ సమయంలోనే సమాచారం చేరవేయొచ్చు. సుఖసంతోషాు, కష్టసుఖా సమా చారం పక్కన పెడితే.. ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతీ చిన్న విషయాన్ని కూడా పంచేసుకుంటున్నారు. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు స్టేటస్‌ు పెట్టడం, ఫొటోు, వీడియోు, కామెంట్లు, లైకు అన్నీ సోషల్ మీడియాలోనే సాగుతున్నాయి. ఉదాహరణకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్ట్సాగ్రామ్, గూగుల్ ప్లస్, హైక్, స్కైప్, వైబర్, లైన్, ఐఎంవో, యూట్యూబ్, ఆప్ సోషల్, బాక్సు, డ్రైవ్ తదితరాు మొదటిస్థానాల్లో నిుస్తాయి. యువతకు ఇది ఎంత వ్యసనంగా మారిందంటే, ఫోన్లు వాడీ వాడీ చేతుకు సర్జరీు చేసుకునే వరకు వెళ్లిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వీడియో కాలింగ్.. ఇది మరో సమూ మార్పు అని చెప్పవచ్చు.. దూరంగా ఉన్న వ్యక్తితో సమాచారం పంచుకునే రోజు నుంచి ఇప్పుడు ప్రపంచంలో ఏ మూన ఉన్నా ఒకరి ముఖాు ఒకరు చూసుకుంటూ చూస్తూ మాట్లాడుకునే వరకు సమాచార విజ్ఞానం ఎదిగింది. 3జీ, 4జీ వీడియో కాలింగ్‌తో ఇది ఎంతో సుభమవుతుంది.
కమ్యూనికేషన్ టెక్నాజీలో వస్తున్న అత్యంత ఆధునిక మార్పు వ్ల ఎన్ని లాభాు ఉన్నాయో, దాని కంటే కొంచెం ఎక్కు వగానే నష్టాు ఉన్నాయి. మనం ఎదగడం కోసం తయారుచేసిన విధానాన్నీ తప్పుదోవ పడుతున్నాయి. రానురానూ ఈ సంస్కృతి మనిషి జీవన రీతిని ఇంకెంతగా మారుస్తుందో వేచిచూడాలి.

Comments
Post a Comment